mt_logo

హైడ్రా భూతాన్ని ఆపేందుకు బీఆర్ఎస్ మీతో ఉంటుంది.. బాధితులకు కేటీఆర్ హామీ

కిషన్‌బాగ్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసి, వారితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీరు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను…