కేవలం రూ. 6,800 కోట్లు ఇస్తే రూ. లక్ష లోపు రైతు రుణాలు ఎలా మాఫీ అవుతాయి?: నిరంజన్ రెడ్డి
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ హయాంలో మొదటి విడత రుణమాఫీ రూ.లక్ష…
