తెలంగాణ పాడి రైతులను ఖతం చేసే కుట్ర జరుగుతుంది: శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రంలో హాస్టళ్లు, యూనివర్సిటీల్లో, గురుకులాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎవ్వరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.…
