మూసీ నది ఒడ్డున నివాసం ఉంటున్న పేదలకు 10,000 డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్న ప్రభుత్వం
మూసీ నది అడ్డంకులు తొలగించేలా… మూసీలో దుర్బర పరిస్థితులలో నివాసం ఉంటున్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్న ప్రభుత్వం అన్ని ప్రాథమిక సౌకర్యాలున్న డబుల్…
