మీకోసం బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం.. మూసీ ప్రాజెక్ట్ బాధితులకు కేటీఆర్ భరోసా
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌గూడలో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసి, వారికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్…