తన బాస్‌లను సంతృప్తి పరిచేందుకే రేవంత్ నిన్న కొత్త తల్లిని సృష్టించాడు: జగదీశ్ రెడ్డి
తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలన విజయోత్సవ సంబరాల్లో తెలంగాణ సంస్కృతి మంటగలిసింది. సాంస్కృతిక…