ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు: కేటీఆర్
ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది కూడా అదే కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే…