పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడుకి, భూగర్భ కార్మికుడికి.. ఈశ్వరునికి, కోటీశ్వరునికి.. గుణవంతునికి, ధనవంతునికి మధ్య పోటీ: కేటీఆర్
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూర్‌లో జరిగిన బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్…