చివరి శ్వాస వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వ: ఛలో నల్గొండ సభలో కేసీఆర్
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఛలో నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.బీఆర్ఎస్ అధినేత…