మరికాసేపట్లో క్యాబినెట్ భేటీ – మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇదే మొదటి క్యాబినెట్ సమావేశం కానుంది. ఇందుకోసం సాధారణ పరిపాలన…