మా కష్టాన్ని ఎన్నిసార్లు మీ ఖాతాలో వేసుకుంటారు: రేవంత్‌ను ప్రశ్నించిన కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు సీఎం రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు.. మొన్న 30 వేల ఉద్యోగాలు…