పార్టీని వీడి దొంగల్ల కలిసేటోళ్ల గురించి బాధలేదు.. పార్టీయే నాయకులను తయారు చేస్తది: కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఈరోజు కూడా ఎర్రవెల్లికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. తనను కలవడానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ భరోసా…
