అసెంబ్లీ నుండి రేవంత్ దొంగలా పారిపోయారు.. రేవంత్ తెలంగాణ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి: సబితా ఇంద్రారెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు కంటతడి పెడుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆవేదన…
