రేవంత్ బంధువులకు అర్హత లేకున్నా అమృత్ టెండర్లు కట్టబెట్టారు: కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడుతున్న విషయంలో జోక్యం చేసుకుని నిజాలను నిగ్గు తేల్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు భారత రాష్ట్ర సమితి…