ఏప్రిల్ 16న సుల్తాన్‌పూర్‌లో జరిగే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి: హరీష్ రావు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని సుల్తాన్‌పూర్‌లో జరగనున్న బీఆర్ఎస్ – కేసీఆర్ బహిరంగ సభాస్థలిని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. జనసమీకరణ, ఏర్పాట్లపై స్థానిక నాయకులతో…