ఆదివారం గిరిజన విద్యార్ధి సంఘం జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గిరిజనులను చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే గొప్పవి గిరిజనులకు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి ఈ ఎన్నికల్లో బ్రాడ్ పార్టీకి సంపూర్ణ మద్దతిస్తున్నామని, మా నినాదమైన మా తండాలో మా రాజ్యం అని 2456 తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది. గిరిజన రిజర్వేషన్ 6 శాతం నుండి 10 శాతానికి పెంచి లంబాడి గిరిజనుల్లో వెలుగును నింపిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్. వందల సంవత్సరాలుగా సాగు చేసుకుని బ్రతుకుతున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకున్నారు.
అందుకొరకు కేసీఆర్‌కి మద్దతు ఇవ్వాలని 33 జిల్లాల జిల్లా నాయకత్వం రాష్ట్రం నాయకత్వం హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ (ST) సెల్ అధ్యక్షుడు డాక్టర్ కరాటే రాజు నాయక్ ఆధ్వర్యంలో 33 జిల్లాలో 100 నియోజకవర్గంలో ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని తీర్మానం చేయడం జరిగింది.
ఇట్లు
గిరిజన విద్యార్థి సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు
వెంకట్ బంజారా
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
లోకేష్ నాయక్
జాతీయ అధ్యక్షుడు
ఇందోల్ రాథోడ్
రాష్ట్ర కార్యదర్శి
లోకేష్ నాయక్
రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్
రాష్ట్ర ఉపాధ్యక్షుడు
వంశీ. భారత్, రవీందర్ నాయక్ ,
33 జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు