mt_logo

ప్రీతి చెల్లికి HMDAలో ఉద్యోగం – ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం

వరంగల్ జిల్లాకు చెందిన మెడికో ప్రీతి చెల్లికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. HMDA ఐటీ సెల్‌లో ఒప్పంద విధానంలో సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వరంగల్ KMCలో చదువుతున్న ప్రీతి అనుమానాస్పద రీతిలో చనిపోగా.. కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది.