mt_logo

బీఆర్ఎస్‌లో చేరిన ముత్యాల నర్సింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్

ఈ రోజు మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ బిల్డర్  పారిశ్రామిక వేత్త శ్రీ ముత్యాల నర్సింహారెడ్డి గారు మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు గారి ఆధ్వర్యంలో ఐటీ&మున్సిపల్ శాఖ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు హైదరాబాద్ కు చెందిన పలువురు బిల్డర్లు రంగారవి, ప్రసాద్,అనిల్ కట్టురి, వెంకటరత్నం, ప్రసాద్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అనొక్ రెడ్డి, పొన్నాల రమేష్ రెడ్డి, తకురి జగదీశ్వర్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ప్రాణుతాన్ రెడ్డి, సత్యనారాయణ, సంగమేశ్వర్,  బీఆర్ఎస్ పార్టీలో చేరారు.