


బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో బుధవారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నాయకులు.. అమరావతి పార్లమెంటరీ స్థానం నుండి మూడు సార్లు ఎం పీ గా పనిచేసిన అనంత్ రావ్ గూడే, కున్బి సామాజిక వర్గానికి చెందిన కున్బి సేన అధ్యక్షులు సురేష్ వర్షే, మోర్షి వరూద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మహిళా ఉద్యమ నాయకురాలు డాక్టర్ మృదులా పాటిల్; విద్యావేత్త, అడ్వకేట్, సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ మంజర్ ఖేడే..తదితరులు పార్టీలోకి చేరారు.