mt_logo

నేడు మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు

బుధవారం ఉదయం 11  గంటలకు వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించే (కథలాపూర్,మేడిపల్లి) మండలాల ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రుద్రంగి మండల కేంద్రంలో రోడ్ షో లో పాల్గొంటారు తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించే ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కోనరావుపేట మండల కేంద్రంలో రోడ్ షో లో పాల్గొంటారు. తదనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు  వేములవాడ పట్టణంలో నిర్వహించే వేములవాడ అర్బన్, రూరల్ మండలాల రోడ్ షో లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రోడ్ షో లో పాల్గొంటారు.