mt_logo

విద్యుత్ అంశంపై వేసిన కమీషన్‌కు కండ్లు తెరిపించిన కేసీఆర్.. ఈ-బుక్

గత పదేళ్ళలో తెలంగాణ విద్యుత్ రంగంలో జరిగిన పనులపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహరెడ్డి కమీషన్‌కు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల ఘాటు లేఖ రాశారు.

తెలంగాణ విద్యుత్ విజయాలను ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్ హయంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడంలో ఎలా సాధ్యమైందో.. దానికోసం అప్పటి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. కమీషన్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని.. జస్టిస్ నరసింహరెడ్డి తన బాధ్యతల నుండి స్వచ్ఛందంగా వైదొలగాలని కేసీఆర్ కోరారు.

ప్రతీ తెలంగాణ బిడ్డ తప్పక తెలుసుకోవాల్సిన సంగతులు 👇