సిరిసిల్ల, జూన్ 2 :ఎదుటోడు కష్టంలో ఉంటే మాకెందుకులే అనుకునే ప్రజల మధ్య బతుకుతున్నాం, అలాంటిది ఇంటి ఇంటికి, గడప గడపకు వెళ్లి, ఎంతటి కష్టంలో ఉన్నారో కనుక్కొని, వారికీ దైర్యం చెప్తున్న మనసున్న గొప్ప నేత మంత్రి కేటీఆర్. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన మంత్రిది గొప్ప మనసని, గొప్ప మనోభావాలున్న నేతని పోగుడుతూ ఆయన ఫోటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.