mt_logo

గొల్ల, కురుమలకు శుభవార్త

హైదరాబాద్, 23:  గొల్ల, కురుమలకు శుభవార్త చెప్పిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.  జూన్ 5 నుండి 2 వ విడత గొర్రెల పంపిణీ…నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్న మంత్రి తలసాని. డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో 2 వ విడత గొర్రెల పంపిణీ,  5 వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, MP లు, MLC లు, MLA లు ఇతర ప్రజాప్రతినిధులచే గొర్రెల పంపిణీకి చర్యలు, ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని