కామారెడ్డి నియోజకవర్గం బస్వాపూర్ గ్రామం వద్ద ఉన్న షబ్బీర్ అలీ ఫామ్ హౌస్‌లో కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వన్ అర్షద్. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్ నాయకులు. ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రలోభాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ కర్ణాటక నాన్ లోకల్ వ్యక్తులు. ఈ ప్రాంతం నుంచి వదిలి వెళ్లాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు. కాసేపట్లో షబ్బీర్ అలీ ఫార్మ్ హౌస్‌కి చేరుకోనున్న భారత రాష్ట్ర సమితి నాయకులు.