mt_logo

రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌లోనే కాంగ్రెస్ సర్కార్‌పై తిరుగుబాటు మొదలైంది: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీని తీవ్రంగా…

గుస్సాడి నృత్యానికి వన్నె తెచ్చిన కనకరాజు మరణం పట్ల కేటీఆర్ సంతాపం

ఆదివాసీల జానపద గుస్సాడి నృత్యానికి వన్నె తెచ్చిన గుస్సాడి కనకరాజు గారి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబానికి…

గుస్సాడి నృత్య గురువు కనకరాజు మరణం పట్ల కేసీఆర్ సంతాపం

తెలంగాణ సాంస్కృతిక కళారూపం గుస్సాడి నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆదివాసీ జీవన విధానంలో విశిష్టతను సంతరించుకున్న…

పది నెలల్లోనే ఓ వైపు కరెంట్ కోతలు, మరో వైపు కరెంట్ వాతలు: కేటీఆర్

సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీ చేపట్టిన బహిరంగ విచారణలో…

ప్రజలపై రూ. 18 వేల కోట్ల విద్యుత్ భారాన్ని మోపే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి: కేటీఆర్

విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ…

కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు

మంత్రి కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన రూ. 100 కోట్ల పరువు నష్టం కేసులో కోర్టు…

ప్రజలే కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి: ఆదిలాబాద్‌లో కేటీఆర్

ఆదిలాబాద్‌లో జరిగిన రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడే పనులు అక్కడ ఆగిపోయినయ్.…

కొండా సురేఖ వ్యాఖ్యలు నాతో పాటు పార్టీకి నష్టం కలిగించాయి: నాంపల్లి కోర్టులో కేటీఆర్

మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనతో…

అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట కకావికలం అవుతుంది: జగదీశ్ రెడ్డి

నల్గొండకు మూసీ ద్వారా త్రాగునీరు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఎట్లా కడతారని.. అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట మండలం కకావికలం…

పోలీసులను వాళ్ల పని వాళ్ళని చేయనిస్తే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి: కేటీఆర్

అంబర్‌పేట్‌లోని సాయిబాబా కాలనీలో హత్యకు గురైన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ లింగారెడ్డి దంపతుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.…