mt_logo

రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం: హరీష్ రావు

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో మొన్న…

కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేశామని ప్రజలు నాలుక కరుచుకుంటున్నారు: కేసీఆర్

రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని…

కోతలు పెట్టడం, బంద్ పెట్టడం.. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు: హరీష్ రావు

దుబ్బాక నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పదవీ కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.…

మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంపై కేటీఆర్ ఆవేదన

కాంగ్రెస్ సర్కారు పరిపాలనా వైఫల్యం వల్లే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు బలయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఉరి…

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయటంపై కేటీఆర్ ఆగ్రహం

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే…

ప్రభుత్వ వెబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి గత ప్రభుత్వ సమాచారాన్ని తొలగించటంపై కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని కావాలనే ఉద్దేశ పూర్వకంగా తొలగిస్తున్నారని…

జడ్పీ చైర్మన్లను ఘనంగా సన్మానించిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని వారి నివాసంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కుటుంబ సభ్యులతో సహా ఈ సమావేశానికి…

తెలంగాణలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్ళు అధికారంలో ఉంటుంది: కేసీఆర్

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్…

కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో గ్రామాలు, పట్టణాల్లో పాలన పడకేసింది: హరీష్ రావు

కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో గ్రామాలు, పట్టణాల్లో పాలన పడకేసింది అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హరీష్…

తెలంగాణ కరువులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం: కేటీఆర్

తెలంగాణ కరువులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు…