కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కౌంటర్‌గా బీఆర్ఎస్ పార్టీ ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌కి గల కారణాలు, కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని వివరిస్తూ ఫోటోలతో కూడిన 56 పేజీల డాక్యుమెంట్‌ని రూపొందించింది.👇