హైదరాబాద్‌లోని బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. వీటిని ఈ నెలలోనే ప్రారంభిస్తామని…
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం మరో రికార్డును సృష్టించింది. ఆడపిల్ల వివాహ భారం తల్లిదండ్రులపై పడకుండా…
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో…
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి మరో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గతంలో చేపట్టిన ఈ…
మాదాపూర్ ఐటీసీ కోహెనూర్‌లో ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘వెజ్ ఆయిల్, ఆయిల్ సీడ్ రంగంపై గ్లోబల్ రౌండ్ టేబుల్ –…
ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు…
రాష్ట్రంలో రోడ్లు ఒక్కసారి వేస్తే చెక్కు చెదరొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రోడ్ల మరమ్మతుకు వారంలోగా కార్యాచరణ రూపొందించాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. డిసెంబర్ రెండోవారంలోగా టెండర్లు…
ఇప్పటికే ఈ-కామర్స్, ఫార్మా, ఐటీ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్..ఇక డాటా సెంటర్ మార్కెట్ గా అవతరిస్తున్నది. ప్రస్తుతం 30-40 మెగావాట్లుగా ఉన్న హైదరాబాద్ డాటా సెంటర్ సామర్థ్యం..…