mt_logo

రేపు ఎల్బీనగర్ లో రూ.50 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ 

రేపు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దాదాపు రూ.50 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలోని ఫతుల్లాగూడలో ముక్తి…

సంక్రాంతికి 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమం 

వచ్చే ఏడాది ఎన్నికల షెడ్యూల్‌కు ముందే సంగారెడ్డి జిల్లా కొల్లూరు మెగా టౌన్‌షిప్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో…

నా పేరు ఎక్కడా లేదు… అందుబాటులో ఉండలేను : సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత 

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ…

లక్ష్యంతో చదవండి… ప్రభుత్వ ఉద్యోగం సంపాదించండి : తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ 

తెలంగాణలో కొలువుల కుంభమేళా కొనసాగుతున్నదని.. యువత ఉద్యోగ సాధన కోసం అకుంఠిత దీక్షతో సిద్ధం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. పట్టుదల,…

పేద కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా 

కండరాల బలహీనతతో దీర్ఘకాలంగా అవస్థలు పడుతున్న ముగ్గురు ఆడపిల్లల కుటుంబానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. వారికి మెరుగైన వైద్య సేవలందించడంతోపాటు కుటుంబంలో…

తెలంగాణలో అమరరాజా గ్రూప్ 9,500 కోట్ల పెట్టుబడులు 

తెలంగాణ‌లో 9,500 కోట్ల పెట్టుబ‌డుల పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్ప‌టికే వేల ప‌రిశ్ర‌మ‌లు తెలంగాణ‌లో పెట్టుబడులు పెట్టి, స్థానిక యువ‌త‌కు పెద్ద ఎత్తున ఉపాధి…

3డీ ప్రింటింగ్ పరిశ్రమల హబ్‌గా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ 

రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ నగరం 3డీ ప్రింటింగ్ పరిశ్రమకు హబ్‌గా మారనున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌ హైటెక్‌సిటీలో జరిగిన…

చనాక-కొరాట బ్యారేజికి కేంద్ర జల మంత్రిత్వ శాఖ తుది అనుమతులు… త్వరలోనే ట్రయల్స్ 

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గల పెన్‌గంగపై జైనథ్‌ మండలం కొరాట గ్రామం వద్ద చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. కేంద్ర జలమంత్రిత్వ శాఖ కూడా తుది…

దేశంలో విద్యుత్ ఉత్పత్తి శాతంలో సింగరేణి ఎస్టీపీపీ అగ్రస్థానం  

విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి రికార్డు సృష్టించింది. దేశంలోని 250కిపైగా ప్రభుత్వ, ప్రైవేటు థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలన్నింటిలోనూ ఉత్పత్తిశాతంలో అగ్రస్థానం దక్కించుకొని చరిత్ర నెలకొల్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో…

రాష్ట్రంలో భారీగా ప్రభుత్వ కొలువుల జాతర 

ఉద్యోగార్థులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కొత్త సంవత్సరంలో భారీ కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇప్పటికే గ్రూప్‌-1 ద్వారా 503 పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన…