రూల్స్ మార్చి పోలీసుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుంది: హరీష్ రావు
రూల్స్ మార్చుతూ పోలీసు సోదరుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నదంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీస్ కానిస్టేబుల్‌లకు జరుగుతున్న శ్రమదోపిడి…
