mt_logo

తెలంగాణ బీజేపీకి అర్వింద్ త‌ల‌వంపులు..ఎంపీ ఒంటెత్తుపోక‌డ‌ల‌పై తిర‌గ‌బ‌డ్డ నిజామాబాద్ బీజేపీ శ్రేణులు!

ఇప్ప‌టికే లుక‌లుక‌లు.. అసంతృప్తుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలంగాణ బీజేపీకి మ‌రో త‌ల‌నొప్పి ఎదురైంది. కొత్త అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి, ఎంపీ బండి సంజ‌య్‌, ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్ కమిటీ అధ్య‌క్షుడు ఈట‌ల…

తెలంగాణ‌లో పారిశ్రామిక విప్ల‌వం.. కొత్త‌గా ఇండ‌స్ట్రీలు పెట్టేవాళ్ల‌కు సాద‌ర స్వాగ‌తం!

సీఎం కేసీఆర్ విజ‌న్‌.. మంత్రి కేటీఆర్ క‌ఠోర శ్ర‌మ‌తో తెలంగాణ‌లో పారిశ్రామిక విప్లవం వెల్లివిరిస్తున్నది. రాష్ట్రంలో పారిశ్రామీక‌ర‌ణ కొత్త‌పుంత‌లు తొక్కుతున్న‌ది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశ్యంతో తెలంగాణ…

డిజిటల్ మాధ్యమాల ద్వారా కూడా టీ-సాట్ (T-SAT) సేవలు అందించడం అభినందనీయం: మంత్రి కేటీఆర్

టీ సాట్ (T-SAT) ఆరవ వార్షికోత్సవంలో మంత్రి కె.తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీ సాట్ ఉద్యోగులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  విశేషంగా…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందుల తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, జూలై 27 :  తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందుల తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ…

తెలంగాణలో మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ పరిధిలో 1520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) పోస్టులకు  నోటిఫికేషన్‌ విడుదల చేసిన మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు.…

మంత్రి కేటీఆర్ కి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆహ్వానం

-ఆగస్టు 11వ తేదీన మొహాలీలో ఈ మేరకు మంత్రి కే తారకరామారావు ఐ ఎస్ బి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. తెలంగాణ పురపాలక మరియు ఐటీ పరిశ్రమల…

రాష్ట్రాన్ని సంక్షేమానికి చిరునామాగా మలిచిన తెలంగాణ సృష్టి కర్త

2014 లో ఆసరా కింద నెలకు ఇచ్చిన పెన్షన్ మొత్తం రూ.67 .47 కోట్లు మాత్రమే. నేడు నెలకు రూ.976.42 కోట్ల ఆసరా కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం…

విభ‌జ‌న హామీల‌పై పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్రం బొంకు.. హామీల‌న్ని నెర‌వేర్చామ‌న్న కేంద్రమంత్రి నిత్యానంద‌రాయ్‌!

విభ‌జ‌న హామీల‌పై కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు మ‌రొక‌సారి అబ‌ద్ధాలే చెప్పింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని అన్ని హామీల‌ను నెర‌వేర్చామ‌ని, ఇంకా కొన్ని మాత్ర‌మే మిగిలి ఉన్నాయంటూ బొంకింది.…

ద‌టీజ్ కేసీఆర్.. బ‌ద్ధ శ‌త్రువు కూడా పొగిడేలా తెలంగాణ అభివృద్ధి.. చంద్ర‌బాబు వ్యాఖ్య‌లే రాష్ట్ర ప్ర‌గ‌తికి నిద‌ర్శనం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు పేరు చెబితేనే తెలంగాణ‌కు బ‌ద్ధ‌వ్య‌తిరేకి అని ఎవ‌రైనా చెప్తారు. అధికారంలో ఉండ‌గా తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం చేసిన ఘ‌న‌త ఆయ‌న‌ది. ప్ర‌త్యేక…

బీసీ హాస్టల్ విద్యార్థులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో సమానంగా బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు వసతులు 34 వేల మంది బీసీ బిడ్డలకు చేకూరనున్న లబ్ధి భోజనం, వసతితోపాటు కాస్మెటిక్,…