టీకాంగ్రెస్‌లో తుఫాన్.. కీలక పదవిలో ఉన్న వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ ఉత్తమ్ పరేషాన్!
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ ఆయన ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. సీనియర్లను, తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని టార్గెట్ చేయడంతో టీకాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఒకరిపై…
