mt_logo

ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతం

హైద్రాబాద్: బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం..డా. బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. సీఎం కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పూర్తికి సంపూర్ణ సహకారం అందిస్తున్న సీఎం కేసీఆర్ ఈ సందర్బంగా ఎమ్మెల్యే లింగయ్య నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.