పంటలకు నీళ్ళిచ్చే అవకాశం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు: కేటీఆర్
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రాగానే…