రాముడిపై భక్తి ఇదేనా? ఖమ్మం దాకా వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా భద్రాద్రి రాముడిని దర్శనం చేసుకోరా?
పొద్దున లేస్తే.. ఎవరైనా ఫోన్ చేస్తే..ఎవరైనా ఎదురొస్తే బీజేపీ నేతలు మొదట ఉచ్ఛరించే పదం జై శ్రీరాం. పార్టీ మీటింగ్‌లు.. ప్రజా బహిరంగ సభల్లో ఇదే నినాదం…
