అధికారుల్లో స్ఫూర్తిని నింపుతున్న తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులు
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వ అధికారుల సేవలను గుర్తించి, వారిని తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.…