హైదరాబాద్‌ను స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దాం: ఇస్బాకాన్ సదస్సులో కేటీఆర్
హైదరాబాద్ నగరాన్ని స్టార్టప్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే మూడు…