తెలంగాణలో మహానుభవులను రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి ఉంది: కేటీఆర్
స్పోర్ట్స్ పాలసీపై చర్చతో పాటు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టే అంశంపై శాసససభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు.…