ఎస్టీపీలతో హైదరాబాద్‌ని మురుగునీటి రహిత నగరంగా మార్చే ప్రయత్నం చేశాం: కేటీఆర్
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభించిన ఎస్టీపీలను బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ నేతల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్…