మమ్మల్ని తిట్టండి.. కానీ రైతులను ఆదుకోండి: రైతు దీక్షలో కాంగ్రెస్‌ని కోరిన హరీష్ రావు
సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు…