రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్ టెస్ట్‌కు రావాలి: కౌశిక్ రెడ్డి
తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సవాల్‌ను మేము స్వీకరించాము.…
