అబద్ధాలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది: బీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రామగుండంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్…