కాంగ్రెస్ ఖజానా నింపుకునేందుకు తెలంగాణను ఏటీఎంగా వాడుతున్నారు: కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ పనులను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్ సంస్థలకు కట్టబెట్టటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్…