సీఎంఎస్టీఈఐ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించి గిరిజనులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి: కేటీఆర్
హైదరాబాద్‌లో సీఎంఎస్టీఈఐ (CMSTEI) పథకంలో భాగంగా రాకేష్, మురళీ అనే యువకులు స్థాపించిన డ్రాపిట్ ప్రీమియం లాండ్రీ సర్వీస్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ…