పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలం : జర్మనీ కాన్సులేట్ జనరల్ మైఖేలా కుఛ్లర్
చెన్నైలోని జర్మనీ కాన్సులేట్ జనరల్‌గా కొత్తగా నియమితులైన మైఖేలా కుచ్లర్ బుధవారం ప్రగతిభవన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, సస్టెయినబుల్…