మణిపూర్ మారణహోమం పట్టని కిషన్‌రెడ్డి.. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి బాధ్యతారాహిత్య సమాధానం!
రెండు తెగల కొట్లాటతో 70 రోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతున్నది. మణిపూర్‌లో కుకీ తెగపై మైతీ తెగ ప్రజలు అకృత్యాలకు పాల్పడుతున్నారు. నిత్య ఘర్షణలతో మణిపూర్…
