పచ్చదనం పెంపులో తెలంగాణ దేశానికి ఆదర్శం – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హరితహారంతో పచ్చదనం పరిఢవిల్లుతుంది ఇప్పటి వరకు 283.82 కోట్ల మొక్కలను నాటాం హరిత నిధికి రూ.49.115 కోట్లు సమకూరాయి కొనోకార్పస్ మొక్కల పెంపకాన్ని నిషేధించాం -శాసన మండలిలో…
