ఆశించిన లక్ష్యాలను, చేరవల్సిన గమ్యాలను మాత్రం దేశం ఇంకా చేరలేదు : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా…
