mt_logo

వివక్షలేని సమాజం కోసం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిరావు ఫూలే: హరీష్ రావు

సిద్దిపేటలోని తన నివాసంలో మహాత్మా జ్యోతిరావు ఫూలె 198వ జయంతి సందర్బంగా ఫూలె చిత్ర పటానికి పూలమాల వేసి మాజీ మంత్రి హరీష్ రావు నివాళులు అర్పించారు.…