పోలీసులు రోడ్డు ఎక్కటం చరిత్రలోనే మొదటిసారి.. ఇదేనా ప్రజాపాలన?: సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కానిస్టేబుళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్…